అమ్ముడుపోని లాటరీ టికెట్.. లక్షలు తెచ్చిపెట్టింది.. వీడియో
అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదే. దీపావళి పండుగ వేళ లాటరీ రూపంలో లక్ష్మీదేవి అతని ఇంటికి వచ్చింది. లాటరీ టికెట్లు అమ్ముకుని కడుపు నింపుకునే ఆ సామాన్యుడిని అమ్మకుండా మిగిలిపోయిన లాటరీ టికెట్ లక్షాధికారిని చేసేసింది.
అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదే. దీపావళి పండుగ వేళ లాటరీ రూపంలో లక్ష్మీదేవి అతని ఇంటికి వచ్చింది. లాటరీ టికెట్లు అమ్ముకుని కడుపు నింపుకునే ఆ సామాన్యుడిని అమ్మకుండా మిగిలిపోయిన లాటరీ టికెట్ లక్షాధికారిని చేసేసింది. కేరళలో ఈ సంఘటన చోటు చేసుకుంది. లాటరీ టికెట్లు అమ్ముకుంటేనే కానీ రోజు గడవని సాజిమోన్ అనే వ్యక్తి.. కొన్ని లాటరీ టికెట్లు అమ్ముడు కాకపోవడంతో నిరాశ చెందాడు. అయితే అనూహ్యంగా ఆ టికెట్లలో ఒక టికెట్ కు లాటరీ తగిలింది. దీంతో అతని దశ తిరిగింది. దీపావళి సందర్భంగా, మిగిలిపోయిన ఐదు కారుణ్య ప్లస్ లాటరీ టికెట్లలో ఒకదానికి మొదటి బహుమతిగా 80 లక్షల రూపాయలు, మిగిలిన మరో నాలుగు టిక్కెట్‌లకు ఒక్కోదానికీ 8000 రూపాయల చొప్పున బహుమతిని గెలుచుకున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
పెళ్లికి వచ్చే బంధువులు, స్నేహితులకు వింత కండీషన్ పెట్టిన వధువు.. వీడియో
లీటరున్నర కూల్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. అంతలోనే.
రెండు వేల ఏళ్ల నాటి బానిస గది.. వామ్మో.. అందులో ఏముందో తెలుసా..! వీడియో
Viral Video: బ్రెజిల్‌లో వింత !! తోకతో జన్మించిన బాలుడు !! వీడియో
బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్ కామెంట్స్.! వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

