భార్యకు ప్రేమతో.. చనిపోయినా ఇంట్లో ఉంచి పూజలు.. వీడియో
భార్య అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ భర్త తీవ్ర మనోవేదనకు లోనయ్యారు..ఆమె లేని ఇంట్లో ఒంటరిగా ఉండలేక అల్లాడిపోయారు...
భార్య అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ భర్త తీవ్ర మనోవేదనకు లోనయ్యారు..ఆమె లేని ఇంట్లో ఒంటరిగా ఉండలేక అల్లాడిపోయారు… భౌతికంగా తనను విడిచిపోయినా కూడా… ఆమె ఎప్పుడూ తనతోనే ఉంటుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు..ఈ లోకంలో లేని ఆమే..తన ఇంట్లో తన కళ్ల ముందు ఆమె రూపం ఉండాలని డిసైడ్ అయ్యారు. అందుకు ఎంత ఖర్చు పెట్టి అయినా సరే ఆమె విగ్రహాన్ని తయారు చేయించాలని గట్టిగా పట్టుబట్టారు. అనుకున్నట్లే అచ్చంగా తన భార్య రూపాన్ని పోలిన విగ్రహాన్ని తయారు చేయించారు. ఆ విగ్రహానికి సహజత్వం ఉట్టిపడేలా పట్టు చీర, నగలు ధరింపజేశారు. తన ఇంట్లో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠంచి నిత్యం పూజలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో వెలుగు చూసింది..ఈ ఘటన.
మరిన్ని ఇక్కడ చూడండి:
మీ పీఎఫ్ ఎకౌంట్లో ఇంట్రస్ట్ వచ్చిందో లేదో తెలుసుకోండిలా.. వీడియో
బయటపడ్డ గురుగ్రహం.. అసలు రహస్యం..షాక్‌లో నాసా..! వీడియో
రెండు వేల ఏళ్ల నాటి బానిస గది.. వామ్మో.. అందులో ఏముందో తెలుసా..! వీడియో
Viral Video: బ్రెజిల్‌లో వింత !! తోకతో జన్మించిన బాలుడు !! వీడియో
బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్ కామెంట్స్.! వీడియో
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

