Gadget Guru: 5 వందలకే పట్టుచీర..10 వేలకే ఐఫోన్..కొంటే ఏమౌతుందో తెలుసా?
Cyber Fraud: ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. తక్కువ ధరకే వస్తువులు అంటూ లింక్‌లు తెగ హల్చల్ చేస్తున్నాయి.
Cyber Fraud: ఇటీవలి కాలంలో సైబర్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. తక్కువ ధరకే వస్తువులు అంటూ లింక్‌లు తెగ హల్చల్ చేస్తున్నాయి. లక్ష రూపాయలు విలువ చేసే గ్యాడ్జెట్ పదివేలకే అంటూ కొన్ని సైట్లలో ప్రకటనలు వస్తున్నాయి. తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని బుక్ చేసుకుంటే, మీరు కూడా బుక్ అయిపోతారు.. ఎలాగో చూడండి..
మరిన్ని ఇక్కడ చూడండి:
City Floating On Water: నీటిలో తేలుతున్న అద్భుత నగరం !! వీడియో
రైల్లో బొద్దింక.. బాటిల్లో బంధించిన ప్యాసింబర్ !! వీడియో
లెటేస్ట్ ఫుడ్ !! ఇసుకలో కాల్చి, చాట్గా మార్చి !! వీడియో
ఈ పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తింటున్నారా ?? తస్మాత్ జాగ్రత్త !! వీడియో
చిన్నారి స్టంట్స్ చూస్తే షాకే !! ఇంతకీ బొమ్మా ?? మనిషా ?? వీడియో