City Floating On Water: నీటిలో తేలుతున్న అద్భుత నగరం !! వీడియో
ప్రపంచంలోనే నీటిపై తేలియాడే నగరాన్ని ఎప్పుడైనా చూశారా ?.. ఇక్కడ అంతులేనన్ని సౌకర్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
ప్రపంచంలోనే నీటిపై తేలియాడే నగరాన్ని ఎప్పుడైనా చూశారా ?.. ఇక్కడ అంతులేనన్ని సౌకర్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ అద్భుత నగరాన్ని ప్రపంచంలోనే తొలిసారిగా దక్షిణ కొరియాలోని బుసాన్లో నిర్మిస్తున్నారు. బీచ్ పక్కన నిర్మించే ఈ నగరం.. 2025 నాటికి పూర్తవుతుందని అధికారికంగా ప్రకటించారు. పూర్తైన తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉంటుందో కొన్ని చిత్రాలను విడుదల చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
రైల్లో బొద్దింక.. బాటిల్లో బంధించిన ప్యాసింబర్ !! వీడియో
లెటేస్ట్ ఫుడ్ !! ఇసుకలో కాల్చి, చాట్గా మార్చి !! వీడియో
ఈ పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తింటున్నారా ?? తస్మాత్ జాగ్రత్త !! వీడియో
చిన్నారి స్టంట్స్ చూస్తే షాకే !! ఇంతకీ బొమ్మా ?? మనిషా ?? వీడియో
కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రాచేయొచ్చు.. ఇలా..! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos