Shoe For Blinde People: అంధుల కోసం ప్రత్యేక షూ !! సెన్సార్లతో అలర్ట్ !!
దివ్యాంగులు చూపు లేకపోయినా... కాన్ఫిడెన్స్‌తో ముందుకు అడుగులు వేస్తున్నారు. వారి జీవితాలను ఎంతో కొంత మెరుగుగా చేసేందుకు బ్రెయిలీ లిపి, వాకింగ్ స్టిక్స్ వంటివి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
దివ్యాంగులు చూపు లేకపోయినా… కాన్ఫిడెన్స్‌తో ముందుకు అడుగులు వేస్తున్నారు. వారి జీవితాలను ఎంతో కొంత మెరుగుగా చేసేందుకు బ్రెయిలీ లిపి, వాకింగ్ స్టిక్స్ వంటివి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈక్రమంలోనే అసోంకు చెందిన ఓ యువకుడు మరో అడుగు మందుకు వేసి..అంధుల కోసం ఓ సరికొత్త షూస్‌ని తయారు చేశాడు..సెన్సార్లతో కూడిన స్మార్ట్ షూని తయారుచేశాడు. ఇవి అంధులకు అద్భుతంగా పనిచేస్తాయని చెబుతున్నాడు.
Also Watch:
ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.. అయితే జాగ్రత్త !!
Ram Charan: రామ్ చరణ్ మంచి మనసుకు ఇది నిదర్శనం.. నెట్టింట్లో వైరల్
KGF Chapter 2: థియేటర్ల ముందు ఊరమాసు జాతర !! రచ్చ రచ్చగా రాఖీభాయ్ క్రేజ్
KGF Chapter 2: రాఖీ భాయ్ దెబ్బకు !! బాలీవుడ్ కుదేలు
KGF Chapter 2: ఆ సీన్‌లో అందరూ ఏడవాల్సిందే !! కేజీఎఫ్ 2 బతికిస్తున్న తల్లి సెంటిమెంట్ !!
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

