ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా..  అయితే జాగ్రత్త !!

ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.. అయితే జాగ్రత్త !!

Phani CH

|

Updated on: Apr 15, 2022 | 8:58 AM

పెరుగుతున్న వేడి, చెమట నుంచి ఉపశమనం పొందడానికి ఎయిర్ కండిషనర్లను ఆశ్రయిస్తుంటాం. కానీ మనిషికి ఈ అవసరం ప్రస్తుతం వ్యసనంగా మారింది.

పెరుగుతున్న వేడి, చెమట నుంచి ఉపశమనం పొందడానికి ఎయిర్ కండిషనర్లను ఆశ్రయిస్తుంటాం. కానీ మనిషికి ఈ అవసరం ప్రస్తుతం వ్యసనంగా మారింది. ఇల్లు, ఆఫీస్, కారు అన్నీ ఎయిర్ కండిషన్‌గా మారిపోయాయి. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో ప్రజలు ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు. అయితే ఈ ఎయిర్ కండీషనర్ వ్యసనం మన శరీరాన్ని ఎంత దారుణంగా ప్రభావితం చేస్తుందో తెలస్తే షాకవుతారు.. ఏసీలో ఎక్కువ సమయం ఉండటం వలన ముక్కు, గొంతుకు సంబంధించిన శ్వాసకోశ సమస్యలబారిన పడతారు.

Also Watch:

Ram Charan: రామ్ చరణ్ మంచి మనసుకు ఇది నిదర్శనం.. నెట్టింట్లో వైరల్‌

KGF Chapter 2: థియేటర్ల ముందు ఊరమాసు జాతర !! రచ్చ రచ్చగా రాఖీభాయ్‌ క్రేజ్‌

KGF Chapter 2: రాఖీ భాయ్‌ దెబ్బకు !! బాలీవుడ్ కుదేలు

KGF Chapter 2: ఆ సీన్‌లో అందరూ ఏడవాల్సిందే !! కేజీఎఫ్ 2 బతికిస్తున్న తల్లి సెంటిమెంట్ !!

Beast: విజయ్ బీస్ట్ సినిమా నచ్చలేదని.. నిప్పు పెట్టారు !!