Viral Video: సముద్ర సింహాన్నే వణికించిన పిల్లి.. షాకింగ్ వీడియో

Viral Video: సముద్ర సింహాన్నే వణికించిన పిల్లి.. షాకింగ్ వీడియో

Phani CH

|

Updated on: Apr 15, 2022 | 8:40 AM

కుక్కను చూస్తే భయపడి పారిపోయే పిల్లి.. ఒక సముద్ర సింహానికే వణుకు పుట్టించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు..

కుక్కను చూస్తే భయపడి పారిపోయే పిల్లి.. ఒక సముద్ర సింహానికే వణుకు పుట్టించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో సముద్రం ఒడ్డున సేదదీరుతున్న ఓ సముద్ర సింహం దగ్గరకి ఓ పిల్లి వచ్చింది. ఈ క్రమంలో సముద్ర సింహం.. పిల్లిని వింత స్వరంతో ఆటపట్టిస్తోంది. చాలాసేపటివరకు పిల్లి చాలా ప్రశాంతంగానే ఉంది. ఆ తర్వాత ఎప్పుడూ ఒకటే స్వరమా… స్వరం మార్చు.. అన్నట్టుగా సముద్ర సింహం చెంపపై లాగి ఒక్కటి కొడుతుంది. దీంతో అలిగిన సముద్ర సింహం నీతో నేను ఆడను పో.. అన్నట్టుగా నీళ్లలోకి వెళ్లిపోయింది. ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనిని లక్షలాది మంది వీక్షించి.. పలు రకాల తమాషా కామెంట్లు సైతం చేస్తున్నారు. ఈ క్లిప్ చూసిన తర్వాత నవ్వకుండా ఉండలేకపోతున్నామంటూ ఓ యూజర్ అంటే.. ఈ పిల్లి ప్రెస్టేషన్‌లో అలా కొట్టిందేమో అంటూ మరొకరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

 

Also Watch:

Ram Charan: రామ్ చరణ్ మంచి మనసుకు ఇది నిదర్శనం.. నెట్టింట్లో వైరల్‌

KGF Chapter 2: థియేటర్ల ముందు ఊరమాసు జాతర !! రచ్చ రచ్చగా రాఖీభాయ్‌ క్రేజ్‌

KGF Chapter 2: రాఖీ భాయ్‌ దెబ్బకు !! బాలీవుడ్ కుదేలు

KGF Chapter 2: ఆ సీన్‌లో అందరూ ఏడవాల్సిందే !! కేజీఎఫ్ 2 బతికిస్తున్న తల్లి సెంటిమెంట్ !!

Beast: విజయ్ బీస్ట్ సినిమా నచ్చలేదని.. నిప్పు పెట్టారు !!