Google: గూగుల్‌ సంచలన నిర్ణయం.. ఇకపై జిమెయిల్, యూట్యూబ్ పనిచేయవు..!! వీడియో

Phani CH

|

Updated on: Aug 02, 2021 | 9:14 AM

ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లపై గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పాత ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల యూట్యూబ్, Gmail యాప్‌లను యాక్సెస్ చేయలేమని పేర్కొంది.