Instagram: టీనేజ్‌ పిల్లల భద్రతే లక్ష్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్.. వీడియో

Phani CH

|

Updated on: Aug 02, 2021 | 9:17 AM

సోషల్ మీడియాతో ప్రపంచం అరచేతుల్లోకి వచ్చేసింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారితోనైనా సమాచారం ఇచ్చి పుచ్చుకునే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.