Ola Electric Scooter: ఓలా స్కూటర్‌ను డోర్‌ డెలివరీ చేయనున్న సంస్థ.. వీడియో

Phani CH

|

Updated on: Aug 02, 2021 | 9:12 AM

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో విడుదల కానుంది. ఈ స్కూటర్ కొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుందని అందరు అనుకుంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ క్లాస్ ఫీచర్లను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది.