Double Dekkar Buses: విశ్వనగరి భాగ్యనగరంలో కొత్త హంగులు.. డబుల్‌డెక్కర్‌ బస్సులు రాబోతున్నాయి..!

విశ్వనగరంగా అభివృద్ది చెందిన భాగ్యనగరం కొత్త హంగులు సంతరించుకుంటుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలోనే టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌

Double Dekkar Buses: విశ్వనగరి భాగ్యనగరంలో కొత్త హంగులు.. డబుల్‌డెక్కర్‌ బస్సులు రాబోతున్నాయి..!

|

Updated on: Oct 27, 2022 | 9:44 AM


విశ్వనగరంగా అభివృద్ది చెందిన భాగ్యనగరం కొత్త హంగులు సంతరించుకుంటుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలోనే టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌కు ఈ ఏడాది 300, వచ్చే ఏడాది మరో 310 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ఎలక్ట్రిక్‌ బస్సులే కావడం విశేషం. వచ్చే ఏడాది నుంచి అద్దె ప్రాతిపదికన మరి కొన్ని బస్సులను తీసుకోనున్నట్లు సమాచారం. ఇందులో 10 డబుల్‌ డెక్కర్‌ బస్సులున్నాయి. ఇందుకు సంబంధించి నవంబర్ 21 వరకు టెండరు దాఖలు చేయాలని టీఎస్ఆర్‌టీసీ ప్రకటన విడుదల చేసింది. ప్రజారవాణాను మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో డబుల్‌ డెక్కర్‌ బస్సులు కొనాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఆ మేరకు టెండర్లు పిలిచింది. వచ్చే ఏడాది తొలి అంకం నాటికి 10 డబుల్‌ డెక్కర్లతో పాటు 300 ఎలక్ట్రిక్‌ బస్సులు అద్దె ప్రాతిపాదికన సమకూర్చుకోనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో