KNOW THIS: కీలక విషయాలు వెల్లడించిన నాసా.. మార్స్‌పై భారీ రిజర్వాయర్‌ !! వీడియో

KNOW THIS: కీలక విషయాలు వెల్లడించిన నాసా.. మార్స్‌పై భారీ రిజర్వాయర్‌ !! వీడియో

Phani CH

|

Updated on: Dec 26, 2021 | 3:44 PM

భూగ్రహమే కాకుండా మానవులకు నివాసయోగ్యంగా ఉండే ఇతర గ్రహాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనలను చేపడుతుంది.

భూగ్రహమే కాకుండా మానవులకు నివాసయోగ్యంగా ఉండే ఇతర గ్రహాల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనలను చేపడుతుంది. అందులో భాగంగా భూమికి అత్యంత సమీపంలోని అంగారక గ్రహం మానవులకు నివాసయోగ్యంగా ఉండవచ్చుననే భావనతో నాసా ఇప్పటికే మార్క్‌పైకి క్యూరియాసిటీ, పర్సివరెన్స్‌ రోవర్లను ప్రయోగించింది. అయితే తాజాగా అంగారక గ్రహంపై ఉన్న వాలేస్‌ మెరైనరీస్‌ అనే ప్రాంతంలో నీటి రిజర్వాయర్‌ను గుర్తించారు నాసా సైంటిస్టులు. ఇప్పటికే నీటి అనువులు, అలాగే నీటి జడను వెతికిన పరిశోధకులు, దాని గర్భంలో నీరు ఉండవచ్చని భావించి పరిశోధనలు నిర్వహించారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Apple Pakodi: ఎప్పుడైనా యాపిల్ ప‌కోడీ టేస్ట్ చేశారా ?? వీడియో

గర్భవతి స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్ !! ఎందుకంటే ?? వీడియో

Viral Video: హెయిర్‌ డిజైన్‌ చేయించుకుంటున్న కుక్క!! మామూలుగా లేదుగా !! వీడియో

Bride in Helicopter: హెలికాఫ్టర్‌లో అత్తింటికి కొత్త కోడలు.. చూసేందుకు ఎగబడిన జనం !! వీడియో

Viral Video: కారు పార్కింగ్ చేస్తుంటే.. కుక్క ఇచ్చిన డైరెక్షన్స్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో