ఎగిరే కారు వచ్చేసిందోచ్‌…!! టెస్ట్‌ రైడ్‌ పూర్తి.. ఇక రెక్కలు విప్పుకుని రయ్…రయ్… ( వీడియో )

జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో రోడ్డుమీద ప్రయాణిస్తున్న కారు అవసరమైతే గాల్లోకి ఎగురుతుంది.. నీటిలో పడవలా మారిపోతుంది..పడవల మారే కారు సంగతేమిటో కానీ ట్రాఫిక్‌ కష్టాల నుంచి బయటపడటానికి గాల్లో ఎగిరే కారుంటే బాగుండనిపిస్తుంది

Phani CH

|

Jul 03, 2021 | 8:02 AM

జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో రోడ్డుమీద ప్రయాణిస్తున్న కారు అవసరమైతే గాల్లోకి ఎగురుతుంది.. నీటిలో పడవలా మారిపోతుంది..పడవల మారే కారు సంగతేమిటో కానీ ట్రాఫిక్‌ కష్టాల నుంచి బయటపడటానికి గాల్లో ఎగిరే కారుంటే బాగుండనిపిస్తుంది అందరికి.. అలాంటి కార్లు త్వరలోనే రాబోతున్నాయి. మీరు కూడా కారులో కూర్చుని గాల్లో ఎగరాలని కలలు కంటుంటే, అతి త్వరలో మీ కల నెరవేరుతుంది. స్లోవేకియాకు చెందిన ఓ ప్రసిద్ధ సంస్థ ఫ్లయింగ్ కారు టెస్ట్‌ రైడ్‌ను సక్సెస్‌ ఫుల్‌గా పూర్తి చేసింది. రెండు విమానాశ్రయాల మధ్య ఈ రైడ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Gas cylinder Price: షాక్ మీద షాక్…!! భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర… ( వీడియో )

YS Jagan Biopic: సీఎం జగన్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు రంగం సిద్దం… ( వీడియో )

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu