Gas cylinder Price: షాక్ మీద షాక్…!! భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర… ( వీడియో )
పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జులై 1 నుంచి ఎల్‌పిజి ధరలు పెరిగాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ఇంట్లో ఉపయోగించే ఎల్‌పిజి సిలిండర్లపై 25 రూపాయల 50 పైసలు పెంచాయి.
పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జులై 1 నుంచి ఎల్‌పిజి ధరలు పెరిగాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు ఇంట్లో ఉపయోగించే ఎల్‌పిజి సిలిండర్లపై 25 రూపాయల 50 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో ఎల్‌పిజి సిలిండర్ ధర 835 రూపాయల 50 పైసలకు పెరిగింది. ఇక కోల్‌కతాలో 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర 861 రూపాయలుగా, ముంబైలో 884 రూపాయలుగా ఉంది. అంతకుముందు జూన్ నెలలో 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. చమురు కంపెనీలు ఏప్రిల్‌లో 14.2 కిలోల ఎల్‌పిజి ధరలను 10 రూపాయలు తగ్గించాయి. మేలో దాని ధరలో ఎటువంటి మార్పు లేదు.
మరిన్ని ఇక్కడ చూడండి: YS Jagan Biopic: సీఎం జగన్ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు రంగం సిద్దం… ( వీడియో )
Team India: శ్రీలంక స్విమ్మింగ్ పూల్‌లో టీమిండియా.. ఫుల్ ఎంజాయ్… ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos