Magic Lake Video:స్పాటెడ్ లేక్..సమ్మర్ లో నీళ్లు ఉండటమే కష్టం అలాంటిది రంగులు విరజిమ్మే సరస్సు…ఎక్కడంటే..?
వర్షాకాలం వస్తే.. ఆ సరస్సు నీటితో నిండుకుండలా కనిపిస్తుంది. ఐతే వేసవి వస్తే.. మాత్రం చుక్క నీరు ఉండదు. కానీ ఓ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ఆ లేక్ బ్లూ, గ్రీన్, ఎల్లో వంటి రంగులతో కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇవన్నీ ఒకదానికి పక్కన మరొకటి కనువిందు చేస్తాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:రంగంలోకి దిగిన ‘ఎఫ్ 3’ టీమ్..! మెల్లగా నవ్వులు మొదలు సెట్ లో సందడే సందడి:F3 Movie video.
వైరల్ వీడియోలు
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
