పన్నెండేళ్ల తర్వాత రామ్ చరణ్ మగధీర సీక్వెల్ ప్లాన్ చేస్తున్న దర్శక ధీరుడు..?ఇందులో నిజమెంత..?Magadheera movie sequel video.
Magadheera: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరిర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా మగధీర. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా అప్పటివరకు ఉన్న రికార్స్డ్ ను తిరగ రాసింది. పూర్వ జన్మ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరిర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా మగధీర. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా అప్పటివరకు ఉన్న రికార్స్డ్ ను తిరగ రాసింది. పూర్వ జన్మ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. చరణ్ నటించిన రెండో సినిమా ఇది. మంచి కథతోపాటు కీరవాణి అందించిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారన్న ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు జక్కన్న. చరణ్ తోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. చరణ్ అల్లూరిగా, తారక్ కొమరం భీం గా కనిపించనున్నారు .ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడు. అటు చరణ్ కూడా శంకర్ డైరెక్షన్ లో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత మగధీర సీక్వెల్ తెరకెక్కే అవకాశం ఉందని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: సినీ ఫక్కీలో క్రిమినల్ అరెస్ట్..!గ్యాంగ్‌స్టర్‌ను చుట్టుముట్టిన క్రైం బ్రాంచ్ పోలీసులు..ట్రెండ్ అవుతున్న వీడియో:police video.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
