సాంకేతికత రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వివిధ రకాలైన వాహనాలు అధునాత ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి.తాజాగా, జపాన్ కు చెందిన మజ్దా అనే కార్ల సంస్థ..ఓ సరికొత్త కారును సిద్ధం చేస్తోంది… వినియోగదారుల భద్రతను ప్రామాణికంగా చేసుకొని దీనిని తయారు చేస్తోంది. ఈ కారు ప్రత్యేక ఏంటంటే…ఆ కారును నడుపుతున్నప్పడు డ్రైవర్ కు సడెన్ గా గుండె నొప్పి వస్తే.. వెంటనే గుర్తించి వారిని సేఫ్ ప్లేస్ కు తరలిస్తుంది. ఇందుకుగానూ కార్లో కో పైలెట్ మోడ్ ను అభివృద్ధి చేసింది ఆ సంస్థ. ఈ కో పైలెట్ మోడ్ అనేది యాక్టివేషన్ అయిన తరువాత కారు తనంతట అదే సురక్షిత ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటుంది. అలా ఒక చోట కదలకుండా ఆగిపోతుందని సంస్థ ప్రతినిధులు చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: బ్రెజిల్‌లో వింత !! తోకతో జన్మించిన బాలుడు !! వీడియో
బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్ కామెంట్స్.! వీడియో
రెండు వేల ఏళ్ల నాటి బానిస గది.. వామ్మో.. అందులో ఏముందో తెలుసా..! వీడియో