Whatsapp: వాట్సాప్‌లో అదిరిపోయే మరో కొత్త ఫీచర్‌.. వీడియో

Whatsapp: వాట్సాప్‌లో అదిరిపోయే మరో కొత్త ఫీచర్‌.. వీడియో

Phani CH

|

Updated on: Nov 13, 2021 | 9:06 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇప్పటి వరకు ఉన్న డిలీట్‌ ఎవ్రీ వన్‌ ఫీచర్‌కు మరో ఆకర్షణీయమైన ఫీచర్‌ను జోడించేందుకు సిద్ధమవుతోంది.

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇప్పటి వరకు ఉన్న డిలీట్‌ ఎవ్రీ వన్‌ ఫీచర్‌కు మరో ఆకర్షణీయమైన ఫీచర్‌ను జోడించేందుకు సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ క్రేజ్‌ రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రైవసీకి పెద్ద పీట వేసిన వాట్సాప్‌ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. ఇప్పటి వరకు ఉన్న డిలీట్ ఎవ్రీ వన్‌ ఫీచర్‌తో మనం పంపిన మెసేజ్‌ను అవతలి వ్యక్తికి కూడా డిలీట్‌ అయ్యేలా చేసుకునే వెసులుబాటు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫీచర్‌తో మెసేజ్‌ను డిలీట్‌ చేయాలంటే కొద్ది సమయం వరకు మాత్రమే అవకాశం ఉండేది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Suma Kanakala : వెండితెరపై సుమ పంచాయితీ.. వీడియో

ముసలాడే కానీ.. మామూలోడు కాదు.. సలసలా కాగే నూనెలో చెయ్యి పెట్టేశాడు.. వీడియో