ముసలాడే కానీ.. మామూలోడు కాదు.. సలసలా కాగే నూనెలో చెయ్యి పెట్టేశాడు.. వీడియో

ముసలాడే కానీ.. మామూలోడు కాదు.. సలసలా కాగే నూనెలో చెయ్యి పెట్టేశాడు.. వీడియో

Phani CH

|

Updated on: Nov 13, 2021 | 8:51 PM

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చూస్తే ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చూస్తే ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. మనం ఏదైనా వంటకం చేస్తున్నప్పుడు.. సలసలా కాగే నూనెలో నుంచి దాన్ని తీసుకునేందుకు గరిటెను ఉపయోగిస్తాం. కానీ చేత్తో నూనెలోని వంటకాన్ని తీయడం ఎప్పుడైనా చూశారా.? ఇక్కడ ఓ పెద్దాయన అదే చేస్తున్నారు. వేడి నూనెలో చెయ్యి పెట్టి మరీ చికెన్‌ను బయటికి తీసేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పెద్దాయన సలసలా కాగే నూనెలో ఫ్రై అయిన చికెన్‌ను ఒక్కొక్కటిగా చేత్తో బయటికి తీస్తున్నాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

నల్ల చిరుత.. ఎదురుగా ఓ నల్ల కుక్క.. ఏం జరిగి ఉంటుంది? వీడియో

ఈ హీరోయిన్‌.. ఓ స్టార్‌ హీరో మనవరాలు.. వీడియో