ఈ హీరోయిన్.. ఓ స్టార్ హీరో మనవరాలు.. వీడియో
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్లు టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. ఉండడమే కాదు తమ అందచందాలతో.. టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్లు టాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. ఉండడమే కాదు తమ అందచందాలతో.. టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు. తమ పర్ఫార్మెన్స్‌తో వరుస సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తున్నారు. అయితే వారందరికీ పోటీగా తాజగా మరో హీరోయిస్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తన క్యూట్ స్పైల్ అండ్ బ్యూటిఫుల్ ఫేస్‌తో అప్పుడే తెలుగు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నారు. సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలిగా కోలీవుడ్‌లో ఎంట్రి ఇచ్చి హీరోయిన గా సక్సెస్ అయ్యారు తాన్య రవిచంద్రన్. ఇక ఇప్పుడు రాజావిక్రమార్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ప్యాంటులోకి దూరిన ఎలుక.. షాప్ ఓనర్ డ్యాన్స్ అదుర్స్..! వీడియో
Viral Video: వావ్ వాటే ట్యాలెంట్.. ఈ అమ్మాయి ప్రతిభ చూస్తే, ఆశ్చర్యపోవాల్సిందే.. వైరల్ వీడియో..
వైరల్ వీడియోలు
Latest Videos