Viral Video: ప్యాంటులోకి దూరిన ఎలుక.. షాప్ ఓనర్ డ్యాన్స్ అదుర్స్..! వీడియో
సోషల్ మీడియా వేదికపై తాజాగా అప్‌లోడ్ అయిన ఓ వీడియో...నెటిజన్లను తెగ నవ్విస్తోంది...ఇదిగో..ఇక్కడ హాయిగా పడుకుని ఫోన్ మాట్లాడుతున్న దుకాణాదారుడిని ఓ చిట్టి ఎలుక భలేగా డ్యాన్స్ చేయించింది...
సోషల్ మీడియా వేదికపై తాజాగా అప్‌లోడ్ అయిన ఓ వీడియో…నెటిజన్లను తెగ నవ్విస్తోంది…ఇదిగో..ఇక్కడ హాయిగా పడుకుని ఫోన్ మాట్లాడుతున్న దుకాణాదారుడిని ఓ చిట్టి ఎలుక భలేగా డ్యాన్స్ చేయించింది…ప్రస్తుతం ఈవీడియో ఇంటర్ నెట్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేస్తోంది. పడుకుని తాపీగా విశ్రాంతి తీసుకుంటున్న దుకాణదారుడు..తన ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటుంటాడు. అటుఇటు కదులుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.. సరిగ్గా అదే సమయంలోనే అతనికి ఓ పెద్ద సమస్యే వచ్చి పడింది…ఉన్నట్టుండి ఓ ఎలుక పరిగెత్తకుంటూ వచ్చి నేరుగా అతని ప్యాంటులోకి దూరిపోయింది..దీంతో అతడు పడ్డ ఆందోళన అంతా ఇంతా కాదు..ప్యాంటులో దూరిన ఎలుక బయటకు వచ్చేంత వరకు అతడు పడ్డ కష్టం నెట్‌లో వైరల్‌గా మారింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: వావ్ వాటే ట్యాలెంట్.. ఈ అమ్మాయి ప్రతిభ చూస్తే, ఆశ్చర్యపోవాల్సిందే.. వైరల్ వీడియో..
Viral Video: పాకిస్తాన్ ఓడిపోయినందుకు పిల్లాడి ఏడుపు చూస్తే నవ్వొస్తుంది..! వైరల్‌గా మారిన వీడియో..
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

