నల్ల చిరుత.. ఎదురుగా ఓ నల్ల కుక్క.. ఏం జరిగి ఉంటుంది? వీడియో

నల్ల చిరుత.. ఎదురుగా ఓ నల్ల కుక్క.. ఏం జరిగి ఉంటుంది? వీడియో

Phani CH

|

Updated on: Nov 13, 2021 | 8:49 PM

ఇటీవల సోషల్‌ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉన్నా.. ఆలోచింపచేసేవిగా ఉంటాయి.

ఇటీవల సోషల్‌ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉన్నా.. ఆలోచింపచేసేవిగా ఉంటాయి. అలాంటిదే ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇందులో ఒక నల్ల చిరుత పులి, ఓ నల్ల కుక్క కనిపిస్తున్నాయి. సహజంగా చిరుతలు, పులులు ఇతర జంతువులతో సన్నిహితంగా ఉండవు.. చూస్తే వేటాడి తీరతాయి. కానీ ఇక్కడ మాత్రం ఈ నల్ల చిరుత, కుక్కతో ఎంతో స్నేహంగా ఉంటుంది. ఈ చిరుత పేరు లూనా, కుక్క పేరు వెంజా.. ఈ రెండిటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఛానెల్‌ కూడా ఉందండోయ్‌. అందులో వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు తరచూ షేర్‌ చేస్తుంటారు. ఈ రెండూ ఎంతో కలిసి మెలిసి ఉంటాయి. లూనా… సైబీరియాలోని… ఓ జూలో పుట్టింది. కానీ తన తల్లి ఎందుకో లూనాను దగ్గరకు తీసుకోలేదని బోర్డ్ పాండా తెలిపింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

ఈ హీరోయిన్‌.. ఓ స్టార్‌ హీరో మనవరాలు.. వీడియో

Viral Video: ప్యాంటులోకి దూరిన ఎలుక.. షాప్‌ ఓనర్‌ డ్యాన్స్‌ అదుర్స్‌..! వీడియో