2 వేలు టు 25 వేల కోట్లు.. సుబ్రతా రాయ్ ఎదుగుదల.. పతనం

2 వేలు టు 25 వేల కోట్లు..!! అవును.. కిందిస్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగిన సుబ్రతో రాయ్‌ వ్యాపార ప్రస్థానం ఇది.!! చిన్న సంస్థగా మొదలైన సహారా ఇండియా గ్రూప్.., 12 లక్షల మంది ఉద్యోగులు ఉన్న అతిపెద్ద ప్రైవేట్ కంపెనీగా ఎదిగింది. కానీ.. రెండే రెండు ఫిర్యాదులతో.. సహారా సామ్రాజ్యానికి బీటలు వారాయి. సుబ్రతో రాయ్‌ జీవన ప్రయాణంలో ఎదుగుదల.. పతనం.. అసలేం జరిగింది?

|

Updated on: Nov 16, 2023 | 9:13 PM

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow us