Virat Kohli look: అనుష్కతో కలిసి కోహ్లీ కొత్త జర్నీ షురూ సర్దార్ లుక్‌లో.. ఫ్యాన్స్ షాక్.!
భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి సెలవుల కోసం క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు. కోహ్లి తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో కలిసి మాల్దీవుల్లో
భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి సెలవుల కోసం క్రికెట్ నుంచి విరామం తీసుకున్నాడు. కోహ్లి తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో కలిసి మాల్దీవుల్లో సరదాగా గడుపుతున్నాడు. దీంతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో ఆకట్టుకుంటోంది.సర్దార్‌గా కనిపిస్తున్న ఓ వీడియోను విరాట్ పోస్ట్ చేశాడు. కొత్త లుక్‌లో కనిపించడంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియోలో కోహ్లీ, అనుష్కతో కలిసి కాఫీ తాగుతూ, కొన్నిసార్లు ఇద్దరూ కలిసి భాంగ్రా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అయితే సర్దార్ గెటప్‌లో కోహ్లీ కనిపించడం ఇది తొలిసారి కాదు. ఇంతకు ముందు ఈ ఏడాదిలో కోహ్లీకి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇందులో విరాట్ కోహ్లీ లుక్ ఎక్కువగా చర్చనీయాంశమైంది. సర్దార్ లుక్‌లో విరాట్ కనిపించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!
Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..
Cris Gaera: బ్రెజిల్ మోడల్‌కి బంపర్ ఆఫర్.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

