క్రికెట్‌లో ఇలాంటి క్యాచ్ మీరెప్పుడూ చూసి ఉండరు
క్రికెట్‌లో అప్పుడప్పుడూ చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని ఆశ్చర్యం అనిపిస్తే..మరికొన్ని ఫన్నీగా ఉండి కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఇక తాజాగా అలాంటి వీడియో తెగ ట్రెండ్ అవుతుంది.
క్రికెట్‌లో అప్పుడప్పుడూ చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని ఆశ్చర్యం అనిపిస్తే..మరికొన్ని ఫన్నీగా ఉండి కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఇక తాజాగా అలాంటి వీడియో తెగ ట్రెండ్ అవుతుంది. ఇంగ్లాండ్‌లోని అల్‌డ్విక్ క్రికెట్ క్లబ్, లింగ్‌ఫీల్డ్ క్రికెట్ క్లబ్ జట్ల మధ్య ఓ క్రికెట్ మ్యాచ్‌లో ఓ ఫన్ని ఇన్సిడెంట్ జరిగింది. అల్‌డ్విక్ జట్టుకు చెందిన అలెక్స్ రైడర్ అనే 16 ఏళ్ల యువ బౌలర్ విసిరిన ఓ బంతిని బ్యాటర్ గాల్లోకి ఆడాడు. ఆ బంతి బౌలర్ దగ్గరకే రావడంతో దాన్ని క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో అతడు వెనక్కి పడిపోవడంతో క్యాచ్ చేజారి బంతి కిందపడేలా కనిపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నౌకలో దొరికిన కోట్ల విలువైన బంగారం !!
ప్రపంచంలోనే అతి పురాతనమైన థియేటర్ !! ఇప్పటికీ కేరింతల చప్పుళ్ళతో మార్మోగుతుంది .
వామ్మో.. బ్రిడ్జ్ రెయిలింగ్ మీద వేలాడుతూ సెకన్ల వ్యవధిలో దొంగతనం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
ఖాకి సినిమాను మించిన సాహాసాలు చేసిన సైబరాబాద్ పోలీసులు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

