IND vs SL: మైదానంలో గొడవపడ్డ శ్రీలంక కోచ్, కెప్టెన్.. వైరలవుతోన్న వీడియో

Phani CH

|

Updated on: Jul 22, 2021 | 8:16 PM

యంగ్ టీమిండియా శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ను టీమిండియా 2-0 తో మరో మ్యాచ్ మిగిలుండగానే చేజిక్కించుకుంది. ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన రెండవ వన్డేలో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.