Lady Dhoni: లేడీ ధోనీ.. రెప్పపాటులో అదిరిపోయే స్టంపింగ్.! ఒక్కసారిగా అందరూ షాక్..! వీడియో వైరల్..
ఎంఎస్ ధోని స్పీడ్, వికెట్ల వెనుక స్పందించే సమయం అందరికీ తెలిసిందే. రెప్పపాటు వ్యవధిలో బ్యాట్స్‌మెన్‌ను చాలాసార్లు పెవిలియన్ చేర్చిన సంఘటనలు
ఎంఎస్ ధోని స్పీడ్, వికెట్ల వెనుక స్పందించే సమయం అందరికీ తెలిసిందే. రెప్పపాటు వ్యవధిలో బ్యాట్స్‌మెన్‌ను చాలాసార్లు పెవిలియన్ చేర్చిన సంఘటనలు చాలానే చూశాం. అయితే ఇప్పుడు ధోనీ లాగే మరో భారత కీపర్ అద్భుతంగా, అంతే వేగంగా స్పందించి, ఓ బ్యాటర్‌ను పెవిలియన్ చేర్చడంతో నెట్టింట్లో చర్చల్లో నిలిచింది. అందుకే ఈ భారత మహిళ క్రికెటర్‌ను ధోనితో పోల్చుతూ, నెటిజన్లు పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. టీమిండియా ఉమెన్ కీపర్ యాస్తికా భాటియా చేసిన అద్భుతం ధోనీని మరోసారి గుర్తు చేసింది. భాటియాకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భాటియా వికెట్ కీపింగ్‌తో ఆకట్టుకుంది. తన వేగంతో అనుష్క సంజీవనిని పెవిలియన్‌కు పంపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Friendship video: నలుగురు ఫ్రెండ్స్.. ఒకటే గొడుగు.. స్కూల్ ఏమో దూరం..! ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే..
Pocket Money 40 lakhs: ఆమె ఒక్కరోజు పాకెట్ మనీ రూ. 40లక్షలు.. చుస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
Mosquitoes: దోమలు కొందరినే కుట్టడానికి కారణం.. ? శరీర వాసనలలో మార్పులా..?