Friendship video: నలుగురు ఫ్రెండ్స్.. ఒకటే గొడుగు.. స్కూల్ ఏమో దూరం..! ఇది కదా ఫ్రెండ్ షిప్ అంటే..
కొంత మంది చిన్నారులు స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో వర్షం కురుస్తోంది. అయితే వారి దగ్గర కేవలం ఒకే గొడుగు ఉంది. అయితే
కొంత మంది చిన్నారులు స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో వర్షం కురుస్తోంది. అయితే వారి దగ్గర కేవలం ఒకే గొడుగు ఉంది. అయితే ఉన్న ఓ ఒక్క గొడుగును అందరూ షేర్ చేసుకున్నారు. ఆ గొడుగు అందరికీ సరిపోదని తెలిసిసా.. గొడుగు కింద చేరి వెళుతున్నారు. దీనిని అక్కడే బైక్‌పై వెళ్తోన్న ఓ వ్యక్తి వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన అవనిష్ శరణ్ అనే ఐఏఎస్ అధికారి ఈ వీడియోను తన ట్విటర్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు. ‘దోస్త్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. చిన్నారుల కల్మషంలేని నవ్వులు చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కేవలం కొన్ని గంటల్లోనే వేలల్లో లైక్‌ల వర్షం కురుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

