Pocket Money 40 lakhs: ఆమె ఒక్కరోజు పాకెట్‌ మనీ రూ. 40లక్షలు.. చుస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

న్యూయార్క్‌కు చెందిన రోమా అబ్దెస్లామ్ అనే యువతి విలాసవంతమైన జీవితాన్నికి సంబంధించిన సంబంధించిన వార్త నెటిజన్స్‌ షాక్‌కు గురి చేస్తోంది. సోషల్‌ మీడియాలో ఫుల్‌ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈ భామ్మ..

Pocket Money 40 lakhs: ఆమె ఒక్కరోజు పాకెట్‌ మనీ రూ. 40లక్షలు.. చుస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

|

Updated on: Jul 06, 2022 | 9:33 AM

న్యూయార్క్‌కు చెందిన రోమా అబ్దెస్లామ్ అనే యువతి విలాసవంతమైన జీవితాన్నికి సంబంధించిన సంబంధించిన వార్త నెటిజన్స్‌ షాక్‌కు గురి చేస్తోంది. సోషల్‌ మీడియాలో ఫుల్‌ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈ భామ్మ.. తాజాగా చేసిన ఓ పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతుంది. రోమా అబ్డెసిలమ్‌ రోజువారి పాకెట్ మనీ దాదాపు 40 లక్షల రూపాయలంటా. వినేందుకు కాస్త వింతగా, షాకింగా ఉన్నా ఇది నిజం. ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు తన స్నేహితులతో కలిసి డబ్బును ఖర్చు చేయడమే తన పని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అంతేకాదు.. తన కనుబొమ్మలను అందంగా మార్చడానికి 600డాలర్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. అలాగు తను ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్య ఆధారిత స్వచ్ఛంద సంస్థలకు డబ్బులు విరాళంగా అందిస్తున్నట్లు పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Follow us
కంటెస్టెంట్స్ ప్రేమకథలు..రైతుబిడ్డ, డాక్టర్ బాబు బ్రేకప్ స్టోరీస్

‘మెలోదీ’.. మోదీతో సెల్ఫీ దిగి ఆసక్తికర పోస్ట్ చేసిన ఇటలీ ప్రధాని

ఫినాలే అస్త్రాన్ని గెలిచిన అర్జున్.. శోభా ఆటలో అమర్ బలి..

మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు రెడ్, ఎల్లో అలర్ట్

మిచెల్ నుంచి ట్రావిస్ హెడ్ వరకు.. వేలంలోకి 1166 మంది ప్లేయర్స్

మళ్ళీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. గ్రాముపై ఎంత పెరిగిందంటే..

దిన ఫలాలు (డిసెంబర్ 2, 2023): 12 రాశుల వారికి ఇలా..

ఇంటి ముందు నిమ్మ, మిరపకాయ ఎందుకు కడుతారు.? లాజిక్‌ ఏంటి.?

స్మార్ట్‌ వాచ్‌లో స్లీప్‌ ట్రాకింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసా.?

రూ. 10 వేలలో 5జీ ఫోన్‌.. 50 ఎంపీ కెమెరాతో పాటు..

అదిరిపోయిన ట్రైలర్‌ ఒక్కొక్కరికీ గూస్‌ బంప్సే | వావ్! వాటే సినిమా

ఏపీకి తుఫాను ముప్పు.. ఐఎండీ హెచ్చరిక.! నాలుగు రోజుల పాటు వర్షాలు.

నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.

చేపల వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం.! బోటులో 11 మంది..

వర్షాల ధాటికి మూతబడ్డ సబ్ వేలు.. పలు రైళ్లు రద్దు.

మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. సిలిండర్‌పై రూ.21లు పెంపు.

హమాస్‌ను అంతం చేయాలని ప్రమాణం చేశాను..: ఇజ్రాయెల్ పీఎం.

Telangana: మందుపాతరను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు

తన టీ షర్ట్‌తో అభిమాని బైక్‌ తుడిచి ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ధోనీ.

వైరల్‌ అవుతున్న కట్నకానుకల వీడియో. కారు నుంచి కిచెన్ సామాన్ల వరకు