క్రికెట్‌లో కొత్త రూల్స్‌.. ఆ పని చేస్తే మూల్యం తప్పదు.. వీడియో

క్రికెట్‌ నిబంధనలని తెలియజేసే MCC ఆటలో కొన్ని కొత్త చట్టాలను తీసుకురావాలని నిర్ణయించింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లతో పాటు ఫీల్డర్లకు సంబంధించి కొత్త నిబంధనలని రూపొందించింది.

క్రికెట్‌లో కొత్త రూల్స్‌.. ఆ పని చేస్తే మూల్యం తప్పదు.. వీడియో

|

Updated on: Mar 09, 2022 | 9:18 PM

క్రికెట్‌ నిబంధనలని తెలియజేసే MCC ఆటలో కొన్ని కొత్త చట్టాలను తీసుకురావాలని నిర్ణయించింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లతో పాటు ఫీల్డర్లకు సంబంధించి కొత్త నిబంధనలని రూపొందించింది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఆటగాడు ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చే ఆటగాడు స్ట్రైకింగ్‌ తీసుకోవచ్చు. అంతేకాదు.. ఐసీసీ మన్‌కడింగ్ విషయంలో కూడా మార్పు చేసింది. ఇంతకు ముందు దీనిని క్రీడాస్ఫూర్తికి వ్యతిరేకంగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు అది చట్టం38 అంటే రనౌట్ కింద భావిస్తున్నారు. అలాగే ఇంతకుముందు కోవిడ్ 19 కారణంగా బంతిపై ఉమ్మివేయడాన్ని నిషేధించారు. కానీ ఇప్పుడు MCC బంతిపై ఉమ్మి వేయడాన్ని పూర్తిగా నిషేధించింది. అంతేకాదు దీనిని చట్టంగా చేస్తోంది.

Also Watch:

విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్.. 18 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు !! వీడియో

AP Movie Ticket Rates Fixed : థియేటర్ రేట్లు పెంచాం.. కాని కండీషన్ అప్లై !! వీడియో

Viral Video: నెమలి-మేక మధ్య హోరాహోరి పోరు !! వీడియో

Follow us