AP Movie Ticket Rates Fixed : థియేటర్ రేట్లు పెంచాం.. కాని కండీషన్ అప్లై !! వీడియో
ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూకు ఎండ్ కార్డ్ పడింది. డైరెక్ట్ గా చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి.. ఇన్‌డైరెక్ట్ గా చెప్పాలంటే చిరంజీవికి జగన్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.
ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూకు ఎండ్ కార్డ్ పడింది. డైరెక్ట్ గా చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి.. ఇన్‌డైరెక్ట్ గా చెప్పాలంటే చిరంజీవికి జగన్ సర్కార్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. చిరు కోరిక మేరకు… చేసిన సూచనల మేరకు… మీడియాతో మాట్లాడిన మేరకు..! జీవోను రెడీ చేసి … హాట్ హాట్ గా రిలీజ్ చేసింది జగన్ సర్కార్. అసలా జీవోలో ఏ థియేటర్లను ఎలా డివైడ్ చేశారు. టికెట్ రేట్ ఎంత ఉండేలా నిర్థారించారు. లెట్స్ సీ..!
Also Watch:
Viral Video: నెమలి-మేక మధ్య హోరాహోరి పోరు !! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos