Viral Video: నెమలి-మేక మధ్య హోరాహోరి పోరు !! వీడియో
నెమలి, మేకల ఫైట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. శాంతంగా కనిపించే నెమలి మేకపైకి దూసుకెళ్లీ.. రెండూ కూడా ఢీకొంటాయి.
నెమలి, మేకల ఫైట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. శాంతంగా కనిపించే నెమలి మేకపైకి దూసుకెళ్లీ.. రెండూ కూడా ఢీకొంటాయి. మేక నుంచి తప్పించుకోవడానికి నెమలి.. నెమలి నుంచి తప్పించుకోవడానికి మేక.. అనుసరించే తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇలా మేక దాడి చేసిన ప్రతీసారి నెమలి ఉపాయాలను అనుసరించి తప్పించుకుంటుంది.
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos