Sunrisers Hyderabad: సన్‌రైజర్స్‌లో కీలక మార్పులు… కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్.. వార్నర్‌ను తొలిగించిన ఎస్‌ఆర్‌హెచ్… ( వీడియో )

Phani CH

|

Updated on: May 02, 2021 | 6:57 PM

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది, డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ స్థానం నుండి తప్పించి ఆ బాధ్యతలను న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అప్పగించింది . ప్రస్తుత ఐపీఎల్‌లో జట్టుకు నడిపించడంలో విఫలమయ్యాడు.