Milkha Singh: మిల్కా సింగ్ ఇకలేరు..!! కరోనాతో కన్ను మూసిన అథ్లెటిక్స్ దిగ్గజం.. ( వీడియో )
భారత దిగ్గజ అథ్లెటిక్ ప్లేయర్, స్ప్రింటర్ మిల్కా సింగ్ శుక్రవారం రాత్రి మరణించారు. కరోనా చికిత్స పొందుతోన్న 91 ఏళ్ల మిల్కాసింగ్ వైరస్‌ను జయించలేక తనువు చాలించారు.
భారత దిగ్గజ అథ్లెటిక్ ప్లేయర్, స్ప్రింటర్ మిల్కా సింగ్ శుక్రవారం రాత్రి మరణించారు. కరోనా చికిత్స పొందుతోన్న 91 ఏళ్ల మిల్కాసింగ్ వైరస్‌ను జయించలేక తనువు చాలించారు. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా జ్వరం ఎక్కువ కావడం.. ఆక్సిజన్ స్థాయిలో తగ్గడంతో మిల్కాసింగ్‌ను ఐసీయూకు తరలించారు. అయితే వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మిల్కాసింగ్ శుక్రారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. మే 24 న “కోవిడ్ న్యుమోనియా” కారణంగా ఆయన మొహాలి ఫోర్టిస్ ఆసుపత్రిలోని ఐసీయులో చేరారు. అనంతరం జూన్ 3 న చండీగర్‌లోని పిజిఐఎంఆర్‌కు తరలించారు. ఇదిలా ఉంటే మిల్కాసింగ్ భార్య నిర్మల్ కూడా ఇటీవల కరోనా కారణంగా మరణించిన విషయం తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: నది దాటుతున్న సింహంపై మొసలి సాలిడ్ ఎటాక్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
Viral Video: నదిలోకి పిల్ల ఏనుగుతో కలిసి ఆటలాడిన గజరాజులు.. వీడియో వైరల్..
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు
