India Drives Live: ఈ కార్ రేస్ కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఢిల్లీలో కర్టైన్ రైజర్ ఈవెంట్..(లైవ్)
హైదరాబాద్ నగరం మరో ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు వేదిక కానుంది. దేశంలోనే మొదటిసారిగా నిర్వహిస్తోన్న ఫార్ములా ఈ కార్ రేసింగ్ పోటీలకు మన భాగ్యనగరం ఆతిథ్యమివ్వనుంది.
దేశంలోనే మొదటిసారిగా నిర్వహిస్తోన్న ఫార్ములా ఈ కార్ రేసింగ్ పోటీలకు మన భాగ్యనగరం ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11 నుంచి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ రేస్‌కు సంబంధించి శనివారం (నవంబర్ 5) ఢిల్లీలో కర్టెన్ రైజర్ ప్రోగ్రాంను నిర్వహించనున్నారు. కొత్త ఢిల్లీలోని ది అశోకా హోటల్ లాన్‌లో సాయంత్రం 7గంటలకు ఈ సదస్సు ప్రారంభం కానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Karnataka Minister: ఏందయ్యా ఇది..! ఇళ్ల పట్టా అడిగిన మహిళ చెంపచెళ్లుమనిపించిన మంత్రి..! (వీడియో
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Published on: Nov 04, 2022 07:37 PM