క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ గేమ్‌..!! వీడియో

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ గేమ్‌..!! వీడియో

Phani CH

|

Updated on: Aug 11, 2021 | 8:22 PM

టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు మెరుగైన ఆటతీరు కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఒక్కసారిగా ఒలింపిక్స్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది.