ప్రపంచంలోని అతి పెద్ద ఖగోళ మ్యూజియం.. అంతరిక్షంలో ఉన్న ఫీలింగ్‌.. ఎక్కడో తెలుసా..?? వీడియో

ప్రపంచంలోని అతి పెద్ద ఖగోళ మ్యూజియం.. అంతరిక్షంలో ఉన్న ఫీలింగ్‌.. ఎక్కడో తెలుసా..?? వీడియో

Phani CH

|

Updated on: Aug 11, 2021 | 8:18 PM

ప్రపంచంలోనే అతి పెద్దదైన ఖగోళశాస్త్ర మ్యూజియం ఎక్కడుందో తెలుసా? మ్యూజియం అంటే అదేదో మామూలుగా ఉంటుంది అనుకోకండి. ఇక్కడ ఖగోళశాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన ఎన్నో విశేషాలు కనిపిస్తాయి.