ఈ స్మార్ట్‌ సిలిండర్‌లో గ్యాస్‌ ఎప్పుడైపోతుందో తెలిసిపోతుంది..!! వీడియో

ఈ స్మార్ట్‌ సిలిండర్‌లో గ్యాస్‌ ఎప్పుడైపోతుందో తెలిసిపోతుంది..!! వీడియో

Phani CH

|

Updated on: Aug 11, 2021 | 8:21 PM

మీరు గ్యాస్ బుక్ చెయ్యాలని అనుకుంటున్నారా..? లేదా కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు ఈ పనులు మరిత సులభంగా అయిపోతాయి తెలుసా..!