Jasprit Bumrah – Sanjana Ganesan: వదినా.! లావయ్యావన్న అభిమాని అదిరిపోయే రిప్లైతో బుమ్రా భార్య షాక్.
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజన గణేశ్ బాడీ షేమింగ్ ఎదుర్కొన్నారు. ఆమె వాలెంటైన్స్ డే ప్రమోషనల్ పోస్టుకు ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ బాడీ షేమింగ్ కామెంట్స్ చేశాడు. ‘భాభీ మోటీ లగ్ రహీ హై’ అని కామెంట్ చేశాడు. దీనికి సంజన సీరియస్ కౌంటర్ ఇచ్చారు. ‘‘నీకు స్కూల్ సైన్స్ పాఠ్య పుస్తకాలు కూడా గుర్తున్నట్టు లేదు. మహిళల శరీరంపై కామెంట్ చేస్తావా, ఎంత ధైర్యం? పో.. ’’ అని తీవ్రంగా స్పందించారు. ఆమె రిప్లైపై ప్రశంసలు కురుస్తున్నాయి.
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజన గణేశ్ బాడీ షేమింగ్ ఎదుర్కొన్నారు. ఆమె వాలెంటైన్స్ డే ప్రమోషనల్ పోస్టుకు ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ బాడీ షేమింగ్ కామెంట్స్ చేశాడు. ‘భాభీ మోటీ లగ్ రహీ హై’ అని కామెంట్ చేశాడు. దీనికి సంజన సీరియస్ కౌంటర్ ఇచ్చారు. ‘‘నీకు స్కూల్ సైన్స్ పాఠ్య పుస్తకాలు కూడా గుర్తున్నట్టు లేదు. మహిళల శరీరంపై కామెంట్ చేస్తావా, ఎంత ధైర్యం? పో.. ’’ అని తీవ్రంగా స్పందించారు. ఆమె రిప్లైపై ప్రశంసలు కురుస్తున్నాయి. గాయం కారణంగా కొంతకాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నా బుమ్రా వైజాగ్ టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించి ఏకంగా 9 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించాడు. ప్రస్తుతం రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభం కానున్న మూడో టెస్టుకు రెడీ అవుతున్నాడు. ఖాళీ సమయాల్లో కుటుంబంతో గడుపడం బూమ్రాను ఇష్టమైన వ్యాపకాల్లో ఒకటి. రెండో టెస్టు విజయం తర్వాత భార్య సంజనతో కలిసున్న ఫొటోను పోస్టు చేసిన బుమ్రా.. ‘‘ఆనందం ఇక్కడే ఉంది’’ అని దానికి క్యాప్షన్ జోడించాడు. సంజన ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్. బుమ్రా జంట ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..