Ganguly dance video:  డాటర్‌ కలిసి నడిరోడ్డు మీద దాదా అదిరిపోయే స్టెప్పులు.! వైరల్ అవుతున్న వీడియో..

Ganguly dance video: డాటర్‌ కలిసి నడిరోడ్డు మీద దాదా అదిరిపోయే స్టెప్పులు.! వైరల్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Jul 11, 2022 | 9:42 PM

భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈరోజు తన 50వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. దాదా పుట్టినరోజు సందర్భంగా లండన్‌లో కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు.


భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈరోజు తన 50వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. దాదా పుట్టినరోజు సందర్భంగా లండన్‌లో కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. గంగూలీ పుట్టినరోజు వేడుకలు ప్రారంభమైన వెంటనే, అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు లండన్‌ వీధుల్లో సందడి చేశారు. ఈ మేరకు గంగూలీ డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. గంగూలీ కుమార్తె సనాతో కలిసి డ్యాన్స్‌ ఇరగదీశాడు దాదా. సౌరవ్ గంగూలీ, అతని సన్నిహితులు కొన్ని ప్రముఖ బాలీవుడ్ పాటలకు డ్యాన్స్‌లు చేశారు. గంగూలీ కుమార్తె సనా, భార్య డోనా కూడా అతనితో కలిసి డ్యాన్స్ చేశారు. గంగూలీ జీవితంలోని ఈ స్పెషల్ డేను మరింత గుర్తుండిపోయేలా చేసేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?