MS Dhoni in London: లండన్‌లో ఫ్యాన్స్ చేసిన పనికి.. వెనక్కి తిరిగి చూడకుండా ధోని జంప్.!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంగ్లండ్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి చాలా రోజుల క్రితమే ఇంగ్లండ్ టూర్ వెళ్లిన ధోని...
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇంగ్లండ్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి చాలా రోజుల క్రితమే ఇంగ్లండ్ టూర్ వెళ్లిన ధోని… అక్కడే తన బర్త్ డే వేడుకలను జరుపుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న టీమిండియా ఆడుతున్న మ్యాచ్‌లను వరుసబెట్టి ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాడు. ఈ సందర్భంగా పలువురు క్రికెట్ దిగ్గజాలను కూదా ధోనీ కలుస్తున్నాడు. అయితే తాజాగా లండన్ వీధుల్లో కనిపించిన ధోనీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. లండన్‌లోని ఓ షాప్‌లో నుంచి బయటకు వస్తున్న ధోనీని గుర్తు పట్టిన అక్కడి క్రికెట్ అభిమానులు ఆతడిని చుట్టుముట్టారు. అయితే అప్పటికే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ధోనీకి రక్షణగా నిలిచి అల్లంత దూరంలో నిలిపి ఉన్న వాహనంలోకి ధోనీని ఎక్కించారు. ఈ సందర్భంగా ధోనీ ఫొటోలు, వీడియోలు తీసేందుకు అక్కడి జనం ఎగబడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

