Best catch in IPL 2022: బెస్ట్ క్యాచ్ అంటే ఇదేనేమో..! వ్వారేవా ఎమన్నా క్యాచా..

Best catch in IPL 2022: బెస్ట్ క్యాచ్ అంటే ఇదేనేమో..! వ్వారేవా ఎమన్నా క్యాచా..

Anil kumar poka

|

Updated on: Apr 10, 2022 | 9:36 AM

IPL 2022 రెండవ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బ్రబౌర్న్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో 178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులతో విక్టరీ సాధించింది. అయితే..


IPL 2022 రెండవ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బ్రబౌర్న్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో 178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులతో విక్టరీ సాధించింది. అయితే ఇదిలా ఉండగా.. 16వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ బంతికి కీరనన్‌ పొలార్డ్‌ కొట్టిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు సీఫెర్ట్‌. అయితే ఐపీఎల్‌ సీజన్‌లో ప్రస్తుతం ఇదే బెస్ట్‌ క్యాచ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌. అయితే తొలత బంతి స్పీడ్‌ను చూస్తే బౌండరీ లైన్ వద్దకు చేరుతుందని అనిపించినా.. బంతిని గాలిలో డైవింగ్ చేస్తూ సీఫెర్ట్ బెస్ట్ క్యాచ్ పట్టాడు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నా