Hardik Pandya: జూనియర్ పాండ్య వేస్తున్న బుడి బుడి అడుగులను ఎంజాయ్ చేస్తున్న హార్దిక్ పాండ్య.. ( వీడియో )
Hardik Pandya: కొడుకు వేసే తొలి అడుగులు తల్లిదండ్రుల్లో ఎంతో సంతోషాన్ని నింపుతాయి. ఇలాంటి ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు టీమిండియా ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ క్రికెటర్ హార్దిక్ పాండ్య.
మరిన్ని ఇక్కడ చూడండి: షాకింగ్.. గుప్తనిధుల కోసం ఏడాదికి పైగా సొరంగం తవ్వకాలు.. ( వీడియో )
Viral Video: 20వ అంతస్తు పైనుంచి కిందపడి తాబేలు మృతి.. యజమాని పై కేసు నమోదు.. ( వీడియో )
వైరల్ వీడియోలు
Latest Videos