Sacrificed Girlfriend: క్రికెట్ కోసం ప్రియురాలిని త్యాగం చేసిన యువకుడు.! నెట్టింట వైరల్ గా మారిన పోస్టర్..
ప్రపంచంలో అత్యంత ఇష్టమైన క్రీడలలో ఒకటిగా క్రికెట్ పేరుగాంచింది. సౌతాంప్టన్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన మొదటి T20 ఇంటర్నేషనల్ సమయంలో, ఓ యువకుడు...
ప్రపంచంలో అత్యంత ఇష్టమైన క్రీడలలో ఒకటిగా క్రికెట్ పేరుగాంచింది. సౌతాంప్టన్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన మొదటి T20 ఇంటర్నేషనల్ సమయంలో, ఓ యువకుడు స్టేడియంలో ఓ పోస్టర్ పట్టుకుని కనిపించాడు. ప్లకార్డుపై రాసి ఉన్న దాన్ని చూసిన నెటిజన్లు, తమ కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు.ఆ యువకుడి చేతిలో ఉన్న ప్లకార్డుపై- నా ప్రియురాలు నేను కావాలా? లేదా క్రికెట్ కావాలా? అని అడిగింది. కానీ, నేను క్రికెట్‌ను ఎంచుకుని ఇక్కడ ఉన్నాను అంటూ రాసి ఉంది. క్రికెట్ కోసం ప్రియురాలిని పక్కన పెట్టి లైవ్ మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి చేరుకున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

