కొండెక్కిన వెండి.. తులం ఎంతంటే వీడియో
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.1.40 లక్షలు, హైదరాబాద్‌లో రూ.1.50 లక్షలకు పైగా ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి, పారిశ్రామిక డిమాండ్, పండుగల సీజన్ వంటి కారణాలతో వెండి ధరలు గత పదేళ్లలో అత్యధికంగా 50% పైగా పెరిగాయి.
బంగారం ధరలు సామాన్యులకు భారంగా మారిన తరుణంలో, వెండి ధరలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. రోజురోజుకు వెండి ధరలు అనూహ్యంగా పెరుగుతూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి, కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.గురువారం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా రూ. 1,000 పెరిగి రూ.1,40,000కు చేరుకుని జీవితకాల గరిష్టాన్ని తాకింది. హైదరాబాద్ మార్కెట్లో అయితే కిలో వెండి ధర ఇప్పటికే రూ.1.50 లక్షల మార్కును దాటేసింది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
Follow Us
వైరల్ వీడియోలు
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు
ఏనుగు అరుపు వినందే.. ఆమెకు నిద్రపట్టదు !
ఆలయంలోని బావిలో అద్భుతం.. చూసి షాకైన గ్రామస్తులు
భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన పాము..
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత

