Onions Side Effects: ఉల్లిపాయలు ఎక్కువగా తింటున్నారా.. జాగ్రత్త..!
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెతను తరచుగా వింటూనే ఉన్నాం.. సాధారణం వంటకాలలో వినియోగించే ఉల్లిపాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెతను తరచుగా వింటూనే ఉన్నాం.. సాధారణం వంటకాలలో వినియోగించే ఉల్లిపాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వైద్య పరంగా ఉల్లిపాయతో అనేక ప్రయోజనాలున్నాయి. కొందరు ఈ ఉల్లిపాయలను పచ్చిగానే తింటారు కూడా.. అయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఈ ఉల్లిపాయను కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తినకూడదంటున్నారు పోషకాహార నిపుణులు. ఎవరైనా హైపో గ్లైసీమియా అంటే.. షుగర్ లెవల్స్ తక్కువగా ఉండే సమస్యతో ఇబ్బంది పడేవారు ఉల్లిపాయను తినడకూడదట. వీరు ఉల్లిపాయ తినడం వల్ల షుగర్ లెవల్స్ ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉందట. ఇంకా శరీరంలో విటమిన్ కె అధికంగా ఉన్నవారు ఉల్లిపాయను తక్కువ తీసుకోవాలట. ఎందుకంటే ఉల్లిలో విటమిన్ కే అధికంగా ఉంటుంది. ఇది రక్తాన్ని గడ్డ కట్టెలా చేస్తుందట.
Also Watch:
Samantha: పట్టలేని ఆనందంలో సమంత.. ఎందుకో తెలుసా. ??
RRR World Record: వరల్డ్ రికార్డ్ క్రియటే చేసిన RRR
RRR ఫస్టాఫ్ అవగానే ఆడియెన్స్‌ను బయటికి గెంటేశారు !!
నా లిటిల్ గ్రాడ్యుయేట్ కు అభినందనలు !! కూతురి స్కూల్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

