Viral Video: మామిడికాయ కాదు కోడిగుడ్డే.. బ్రహ్మంగారు చెప్పని వింత ఇది !!
ఎండాకాలం వచ్చి ఉగాది దగ్గరపడుతుంటే మనకు మొదట గుర్తొచ్చేది మామిడి కాయలు.. కొమ్మ కొమ్మకి మామిడి పూతతో.. మావి చిగురుతో కోకిల రాగాలతో పకృతి పరవశించి, మామిడిపండ్లు సీజన్ రాకనే వచ్చిందని తెలుస్తుంది.
ఎండాకాలం వచ్చి ఉగాది దగ్గరపడుతుంటే మనకు మొదట గుర్తొచ్చేది మామిడి కాయలు.. కొమ్మ కొమ్మకి మామిడి పూతతో.. మావి చిగురుతో కోకిల రాగాలతో పకృతి పరవశించి, మామిడిపండ్లు సీజన్ రాకనే వచ్చిందని తెలుస్తుంది. కాని ఒక కోడి మామిడి సీజన్‌తో పోటీ పడుతూ ..గుండ్రంగా పెట్టె గుడ్డు కాస్తా.. దాని ఆకారం మార్చుకున్నట్లుగా మరీ వెరైటీగా పెట్టింది. కోళ్ళు పెట్టే గుడ్ల కన్నా.. నేను పెట్టే గుడ్డు వేరయా.. అన్నట్టుగా ఉంది అ గుడ్డును చూస్తే. సాధారణంగా గుడ్లు గుండ్రంగా.. లేక కోలగా.. లేక చిన్నగా, పెద్దగా ఉంటాయి. కాని ఈ గుడ్డు.. ఒక మాడికాయ రూపంలో ఉంది. అది తెల్ల మామిడి కాయా లేక కోడు గుడ్డా అన్నంత వింతగా ఉంది. ఈ కోడిగుడ్డు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, మాదాపురం రోడ్డులో బొమ్మిడి సత్తిబాబు అనే కిరాణా వ్యాపారి షాపులో దర్శనమిచ్చింది.
Also Watch:
Samantha: పట్టలేని ఆనందంలో సమంత.. ఎందుకో తెలుసా. ??
RRR World Record: వరల్డ్ రికార్డ్ క్రియటే చేసిన RRR
RRR ఫస్టాఫ్ అవగానే ఆడియెన్స్‌ను బయటికి గెంటేశారు !!
నా లిటిల్ గ్రాడ్యుయేట్ కు అభినందనలు !! కూతురి స్కూల్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

