Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం.. ట్రయిల్ రూమ్‌లో కెమెరాలు.. విస్తుపోయే నిజాలు..

Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం.. ట్రయిల్ రూమ్‌లో కెమెరాలు.. విస్తుపోయే నిజాలు..

Phani CH

|

Updated on: Nov 06, 2021 | 12:13 PM

దుస్తులు తీసుకునేందుకు ఓ యువతి కుటుంబసభ్యులతో వస్త్ర దుకాణానికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన యువకులు.. యువతి దుస్తులు మార్చుకుంటుండగా.. సెల్‌ఫోన్‌తో చిత్రీకరించారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్‌ నగరంలో చోటుచేసుకుంది.

Published on: Nov 06, 2021 12:12 PM