Ayodhya: జనవరి 22న అయోధ్యలో బాల రాముని దర్శనంపై ఆంక్షలు.
అయోధ్యపురిలోకి బాలరాముడి విగ్రహాం వచ్చేసింది. భారీ భద్రత మధ్య బుధవారం రాత్రి ఈ విగ్రహాన్ని ఓ వాహనంలో తీసుకొచ్చారు. ఎలాంటి ఆర్భాటం, హడావుడి లేకుండా ఈ వాహనం అయోధ్య వీధుల మీదుగా ఆలయం లోపలికి తీసుకెళ్లారు. రామ్‌లల్లా విగ్రహానికి ఈనెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అయోధ్యలో రామ మందిరం దగ్గర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అయోధ్యపురిలోకి బాలరాముడి విగ్రహాం వచ్చేసింది. భారీ భద్రత మధ్య బుధవారం రాత్రి ఈ విగ్రహాన్ని ఓ వాహనంలో తీసుకొచ్చారు. ఎలాంటి ఆర్భాటం, హడావుడి లేకుండా ఈ వాహనం అయోధ్య వీధుల మీదుగా ఆలయం లోపలికి తీసుకెళ్లారు. రామ్‌లల్లా విగ్రహానికి ఈనెల 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ చేస్తారు. అయోధ్యలో రామ మందిరం దగ్గర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన సందర్భంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆలయం అద్భుతమైన శైలిలో రూపుదిద్దుకుంటోంది. జనవరి 22నాటికి సంబంధించి దర్శన ఏర్పాట్లు, కొన్ని ఆంక్షల గురించి ఆలయ ట్రస్టు వెల్లడించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
వైరల్ వీడియోలు
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి
ఇంత ఘోరమా.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం
దేశంలోనే మొదటి నేచర్ థీమ్డ్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..

