Watch: గోదారి తీరాన ఎరుపెక్కిన ఆకాశం.. యానాంలో అద్భుత దృశ్యం.. వీడియో వైరల్
సంధ్యాకాల సమయంలో ఓవైపు గోదావరి పరుగులు పెడుతుంటే.. ఆకాశం తిలకం అద్దినట్టుగా ఎరుపు రంగులోకి మారింది. ఈ దృశ్యం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసింది. గోదావరి ప్రవాహం వీక్షించేందుకు వచ్చిన వారంతా ఆకాశంలో ఏర్పడిన రంగులను తమ సెల్‌ఫోన్‌లలో బంధించారు.
యానాంలోని రాజీవ్‌గాంధీ బీచ్ వద్ద గురువారం సాయంత్రం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సంధ్యాకాల సమయంలో ఓవైపు గోదావరి పరుగులు పెడుతుంటే.. ఆకాశం తిలకం అద్దినట్టుగా ఎరుపు రంగులోకి మారింది. ఈ దృశ్యం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేసింది. గోదావరి ప్రవాహం వీక్షించేందుకు వచ్చిన వారంతా ఆకాశంలో ఏర్పడిన రంగులను తమ సెల్‌ఫోన్‌లలో బంధించారు. మరి మీరు కూడా ఈ అద్భుతాన్ని చూసేయండి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

